ఓం శ్రీం అపర్ణాయై నమః

ఓం శ్రీం అంబికాయై నమః

ఓం శ్రీం అక్షమాలాధరాయై నమః

ఓం శ్రీం అనంతాయై నమః

ఓం శ్రీం అరుణాయై నమః

ఓం శ్రీం ఆదిశక్త్యై నమః

ఓం శ్రీం ఆర్యాయై నమః

ఓం శ్రీం ఆనందపూరితాయై నమః

ఓం శ్రీం ఇష్టార్ధదాయై నమః

ఓం శ్రీం ఈశ్వర్యై నమః

ఓం శ్రీం ఉమాయై నమః

ఓం శ్రీం ఋణవిమోచన్యై నమః

ఓం శ్రీం లుప్త పాపాయై నమః

ఓం శ్రీం ఏకపాదస్థితాయై నమః

ఓం శ్రీం ఐశ్వర్యదాయై నమః

ఓం శ్రీం ఓంకారాయై నమః

ఓం శ్రీం కౌలిన్యై నమః

ఓం శ్రీం కళ్యాణదాయై నమః

ఓం శ్రీం కమలాక్ష్యై నమః

ఓం శ్రీం కంబుకంఠ్యై నమః

ఓం శ్రీం కదంబవనవాసిన్యై నమః

ఓం శ్రీం కమండలుధరాయై నమః

ఓం శ్రీం కనకవర్ణాయై నమః

ఓం శ్రీం కామరూపాయై నమః

ఓం శ్రీం కాత్యాయన్యై నమః

ఓం శ్రీం కాళ్యై నమః

ఓం శ్రీం కుజదోషవినాశిన్యై నమః

ఓం శ్రీం గిరిజాయై నమః

ఓం శ్రీం గుణప్రియాయై నమః

ఓం శ్రీం గౌర్యై నమః

ఓం శ్రీం చతుర్భుజాయై నమః

ఓం శ్రీం చంద్రవదనాయై నమః

ఓం శ్రీం చండికాయై నమః

ఓం శ్రీం జటిలాయై నమః

ఓం శ్రీం తపోనిష్ఠాయై నమః

ఓం శ్రీం తపస్సిద్ధిదాయై నమః

ఓం శ్రీం తాళ్ళపురి నివాసిన్యై నమః

ఓం శ్రీం దయాశీలాయై నమః

ఓం శ్రీం దివ్యాంగాయై నమః

ఓం శ్రీం దుర్గాయై నమః

ఓం శ్రీం నిరాధారయై నమః

ఓం శ్రీం నిర్మలాయై నమః

ఓం శ్రీం నిత్యపూర్ణాయై నమః

ఓం శ్రీం పరాయై నమః

ఓం శ్రీం పుత్రప్రదాయై నమః

ఓం శ్రీం పద్మిన్యై నమః

ఓం శ్రీం పార్వత్యై నమః

ఓం శ్రీం పితృశాపనివారిణ్యై నమః

ఓం శ్రీం పత్నీశాపప్రశమన్యై నమః

ఓం శ్రీం పుణ్యస్వరూపిణ్యై నమః

ఓం శ్రీం భక్తవత్సలాయై నమః

ఓం శ్రీం భవాన్యై నమః

ఓం శ్రీం భ్రాతృశాపనివారిణ్యై నమః

ఓం శ్రీం మంగళాయై నమః

ఓం శ్రీం మనోగమ్యాయై నమః

ఓం శ్రీం మహావేగాయై నమః

ఓం శ్రీం మంగళప్రదాయై నమః

ఓం శ్రీం మంత్రవిద్యాయై నమః

ఓం శ్రీం మహావిద్యాయై నమః

ఓం శ్రీం మేనకాత్మజాయై నమః

ఓం శ్రీం మాతృశాప వినాశిన్యై నమః

ఓం శ్రీం యోగాయై నమః

ఓం శ్రీం రూపసౌభాగ్యదాయిన్యై నమః

ఓం శ్రీం రుద్రాణ్యై నమః

ఓం శ్రీం లక్ష్యార్ధాయై నమః

ఓం శ్రీం లఘుసిద్ధిదాయై నమః

ఓం శ్రీం లాస్యప్రియాయై నమః

ఓం శ్రీం లావణ్యనిధయే నమః

ఓం శ్రీం వరప్రదాయై నమః

ఓం శ్రీం వింధ్యాచల నివాసిన్యై నమః

ఓం శ్రీం విజయాయై నమః

ఓం శ్రీం వాంఛితార్ధప్రదాయిన్యై నమః

ఓం శ్రీం విద్యారూపాయై నమః

ఓం శ్రీం విశాలనేత్రాయై నమః

ఓం శ్రీం వాగీశ్వర్యై నమః

ఓం శ్రీం వాణీరమాసేవితాయై నమః

ఓం శ్రీం వందారుజనవత్సలాయై నమః

ఓం శ్రీం శర్వాణ్యై నమః

ఓం శ్రీం శరణాగత వత్సలాయై నమః

ఓం శ్రీం శతృశాప క్షయకర్యై నమః

ఓం శ్రీం శీఘ్రసిద్ధిదాయై నమః

ఓం శ్రీం శివాయై నమః

ఓం శ్రీం శివధర్మపరాయణాయై నమః

ఓం శ్రీం శివధ్యాన పరాయణాయై నమః

ఓం శ్రీం శివ ప్రియాయై నమః

ఓం శ్రీం శీఘ్రగామిన్యై నమః

ఓం శ్రీం శాంకర్యై నమః

ఓం శ్రీం శ్రీమత్యై నమః

ఓం శ్రీం శ్రీకర్యై నమః

ఓం శ్రీం సర్వసంపత్ప్రదాయై నమః

ఓం శ్రీం శుభాయై నమః

ఓం శ్రీం శోకనాశిన్యై నమః

ఓం శ్రీం శ్యామాంగాయై నమః

ఓం శ్రీం షడాంగదేవతాయుక్తాయై నమః

ఓం శ్రీం సర్వజ్ఞాయై నమః

ఓం శ్రీం సర్వశక్త్యై నమః

ఓం శ్రీం సర్వమంగళాయై నమః

ఓం శ్రీం సర్పశాప ప్రమథిన్యై నమః

ఓం శ్రీం సద్యః ప్రసాదిన్యై నమః

ఓం శ్రీం సర్వసుఖప్రదాయై నమః

ఓం శ్రీం సర్వసంమోహిన్యై నమః

ఓం శ్రీం సర్వశాస్త్ర స్వరూపాయై నమః

ఓం శ్రీం సర్వవేద్యాయై నమః

ఓం శ్రీం సావిత్ర్యై నమః

ఓం శ్రీం సుభద్రాయై నమః

ఓం శ్రీం హైమావత్యై నమః

ఓం శ్రీం హరిప్రియాయై నమః

ఓం శ్రీం క్షి ప్రప్రసాదిన్యై నమః