శ్రీ వినాయక వ్రతకల్పము
- Home /
- Vrathamulus /
- శ్రీ వినాయక వ్రతకల్పము
వినాయక వ్రతకల్పము
ఆచమ్య - ఆచమనము చేయవలెను
శ్లో || శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ||
అయం ముహూర్త: సుముహూర్తోస్త్వితి భవన్తో మహాన్తో అనుగృహ్ణన్తు |
అయం ముహూర్త: సుముహూర్తోస్తు |
తదేవ లగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ ।
విద్యాబలం దైవబలం తదేవ
లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి ॥
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువా నీతిర్మతిర్మమ ॥
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ॥
స్మృతే సకల కల్యాణ భాజనం యత్ర జాయతే ।
పురుషన్తమజ౦ నిత్యం వ్రజామి శరణం హరిమ్ ॥
సర్వదా సర్వ కార్యేషు నాస్తి తేషామమంగళం ।
యేషాం హృది స్థితో విష్ణుః మంగళాయతనం హరిః ॥
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాజయః ।
యేషాం ఇంద్రీవరశ్యామో హృదయస్థో జనార్దనః ॥
వినాయక ప్రార్థన
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః ।
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో గణాధిపః ॥ 1 ॥
ధూమ్రకేతుర్గణాధ్యక్షో భాలచంద్రో గజాననః ।
వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః ॥ 2 ॥
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి ।
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ॥ 3 ॥